Shabda ratnakaram pdf free download

Shabda ratnakaram telugu free download

ఇప్పుడంటే ఉద్యోగాలు, వేడుకలు, సినిమాలు, కంప్యూటర్లు - కాని ఒకప్పుడు ఎక్కువమంది పుస్తకాలని చదివేవారు. ఆ పుస్తకాలు సాహిత్య పుస్తకాలు, చందమామలాంటి కథల పుస్తకాలు, శరత్‌-చలం-లత వంటివారి అనువా దాలు, వారి రచనలు, శతక పద్యాలు- పత్రికలు, నవలలు - ఇలా ఎన్నో - ఎన్నెన్నో చదివేవారు. రేడియోలోను ''గణపతి'' వంటి ప్రసిద్ధ నవలలు నాటకాలుగావచ్చేవి. ఇలా ఎందుకడుగుతున్నానంటే ఒకనాటి కాలాశ భారతం, ఆముక్తి మాల్యద, వసుచరిత్ర, మనుచరిత్ర, వంటి ఉద్గ్రంధాలెన్నిటినో చదివేవారు జనం.

Geeta ka saar in hindi pdf download

చాలాకాలం క్రిందటి నుండి ఈ డిక్షనరీల గురించి వ్రాయాలను కున్నారు. కాని కొన్ని నెలలక్రితం డా|| ఉషారాణి, గోవిందరాజులు గారి - నిఘంటువులు - ఒక అధ్యయనము అనే వారి పరిశోధనా గ్రంథాన్ని చదివాను. నిఘంటువు అంటే భాషలోని పదసమూహాన్ని ఒకచోట చేర్చి, ఆ పద స్వరూపమును, అర్ధవిశేషము లను, పర్యాయపదములను, సమానార్ధక పదములను తెల్పేది నిఘంటువని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశమున వేదకాలమునందే వైదిక నిఘంటువు ఉన్నదట. మన తెలుగు భాషకు అనేకరకాలైన నిఘంటువులు అనేక మందిచే వ్రాయ బడినవి.

<i>Shabda</i> <i>ratnakaram</i> telugu <i>free</i> <i>download</i>

The lycian way kate clow pdf free download

భారతివంటి సాహిత్య పత్రికలను జనం విపరీతంగా చదివేవారు. చిన్నయసూరి మున్నగువారు రచించిన పంచతంత్రములోని వచనం వంటి వచనాన్ని చదివేవారు. పద్యాలకు బదులు నేడు అందరూ వ్రాస్తున్నది, చదువు తున్నది వచన కవిత్వమే.

Sabda ratnakaram telugu pdf download -

వాటిల్లో రాజకీయం, చరిత్ర, వాణిజ్యం వంటి రకరకాల శాస్త్రాలకి సంబంధించినవి చదువు తున్నాం నేడు. ఆంగ్లభాషకు మాక్‌మీన్‌, ఆక్స్‌ఫర్డ్‌వంటి సంస్థలు ప్రచురించిన అనేకానేక డిక్షనరీలు అందుబాటులో ఉన్నాయి.


Shabda ratnakaram pdf free download:

Rating: 90 / 100

Overall: 98 Rates